క్రికెట్లో విశ్వవిజేతగా ముచ్చటగా మూడో సారి గెలవడానికి భారత్ ఒక్క అడుగు దూరంలో నిలిచిందన్న విషయం తెలిసిందే
విధాత: క్రికెట్లో విశ్వవిజేతగా ముచ్చటగా మూడో సారి గెలవడానికి భారత్ ఒక్క అడుగు దూరంలో నిలిచిందన్న విషయం తెలిసిందే. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే వరల్డ్ కప్ ఫైనల్ (World Cup Final)మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియాను తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ ప్రపంచకప్‌ను ముద్దాడుతుంది. ఈ నేపథ్యంలో అభిమానులు గతం ఆధారంగా కొన్ని నమ్మకాలను ప్రచారం చేయడం ఎప్పుడూ జరిగేదే. ఇలా ఉంటే భారత్ గెలుస్తుందని.. అలా ఉంటే ఓటమి తప్పదని పలు వాదనలను ట్రెండ్ చేస్తారు.
Hey Bhagwan, why is this guy still here in India? He should have left with the English team by now, right?