శాంసన్ కు చుక్కెదురు.. న్యూజిలాండ్ తో టీ ట్వంటీ సీరిస్ కు జట్టు ప్రకటన
విధాత : నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్ తో జరగనున్న టీ ట్వంటీ సీరిస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. కాగా ఎన్నో రోజులుగా జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్న సంజు శాంసన్ కు మరోమారు చుక్కెదురైంది. టీ ట్వంటీ కోసం ప్రకటించిన జట్టు ఇదే…