క్రికెట్ అంటేనే కాసుల ఆట…. ధరించే జర్సీలతో పాటు వేసుకునే షూస్ చివరాకరికి వారు వాడే బ్యాట్ కూడా అడ్వర్టైజ్మెంట్ స్లాటే! అయితే జర్సీపై పూర్తి అధికారం ఆ దేశపు బోర్డు కే ఉంటుంది. ఇక బ్యాట్స్ విషయంలో అయితే ఆటగాడు తనకిష్టమున్న కంపెనీని ప్రమోట్ చేసుకోవొచ్చు.! ఇండియాలో ఈ బ్యాట్ స్పాన్సర్ షిప్ కింద ఎక్కువ మొత్తంలో వసూల్ చేసిన ఆటగాళ్లను ఇప్పుడు చూద్దాం!
1.విరాట్ కోహ్లీ – 12.5 కోట్లు (ఏడాదికి ) MRF
ప్రపంచంలోనే బ్యాట్ స్పాన్సర్ షిప్ పై ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్న ఆటగాడు కోహ్లీనే.