Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

శంషాబాద్ టూ లగచర్ల.. వంద మీటర్ల రేడియల్ రోడ్డు.. ఆ ఊళ్ల దశ తిరగడం ఖాయం!

శంషాబాద్‌ నుంచి లగచర్ల వరకూ ప్రతిపాదించిన వంద మీటర్ల రేడియల్‌రోడ్డుతో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డుకు కనెక్టివిటీ పెరుగుతుంది. షాబాద్, పరిగి, చేవెళ్ల, కొడంగల్ ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సునాయసంగా రాకపోకలు సాగించవచ్చు. భారత్ ఫ్యూచర్ సిటీకి లింక్ రావడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలు రానున్నాయి.

100 ఏళ్ల త‌ర్వాత ఒకే రాశిలో మూడు రాజ‌యోగాలు.. ఈ రాశి వారికి పిల్ల‌లు పుట్ట‌డం ఖాయం..!

Zodiac Signs | ఇది అరుదైన స‌న్నివేశం. 100 ఏళ్ల త‌ర్వాత‌ ఒకే రాశిలో మూడు రాజ‌యోగాలు( Raja Yogam ) ఏర్ప‌డ్డాయి. దీంతో ఈ మూడు రాశుల( Zodiac Signs ) వారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే కానుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి పిల్ల‌లు పుట్ట‌డం ( Childrens Birth ) ఖాయం. మ‌రి మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.

సమ్మక్క సారలమ్మల జాతరలో జనం తప్పిపోయే సమస్యే లేదు!

మేడారం జాతరలో ఇక తప్పిపోతారనే భయం లేదు! ఏఐ డ్రోన్లు, క్యూఆర్ కోడ్ జియోట్యాగ్‌లు, ఫేస్ రికగ్నిషన్ వంటి అత్యాధునిక టెక్నాలజీతో భక్తుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది.

Medaram Jathara

మొక్కలు శ్వాస ఎలా తీసుకుంటాయో తెలుసా..? ఈ వీడియోలో చూడండి

మొక్కలు శ్వాస తీసుకోవడం ఎప్పుడైనా చూశారా? ఇల్లినాయిస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 'స్టొమాటా ఇన్-సైట్' ద్వారా మొక్కల ఆకులపై ఉండే రంధ్రాల కదలికలు ఇప్పుడు వీడియోలో ప్రత్యక్షంగా చూడవచ్చు.

Plants Breathing Video

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు శుభవార్త! టీజీ ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్ ఏర్పాటు యత్నాల్లో సర్కార్‌?

తెలంగాణ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వెతలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏజెన్సీల దోపిడికి గురవుతున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏజెన్సీల ద్వారా కాకుండా.. ఔట్‌సోర్సింగ్‌ కార్పొరే

telangana outsourcing corporation plan

వెనెజువెలాపై అమెరికా టెర్రరిస్టు దాడి – కారణాలు, పర్యవసానాలు.. ఇఫ్టు ప్రసాద్‌ విశ్లేషణ

స్థూలంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ సంక్షోభ స్థితి నుండి తీవ్ర సంక్షోభ స్థితి వైపు నడుస్తోంది. అది క్రమంగా 1929 నాటి మహా మాంద్యం వైపు కూడా అడుగులు వేస్తోంది. ఈ సంక్షోభ పరిస్థితి ప్రపంచ ప్రజల జీవన ప్రమాణాలను దిగజార్చుతోంది. ఇది ఒకవైపు తీవ్ర అతివాద, తీవ్రవాద విప్లవోద్యమాల నిర్మాణానికీ; మరోవైపు తీవ్ర మితవాద, ప్రతీఘాత, ఫాసిస్టు శక్తులకూ బలాన్నిస్తోంది. ఈ పరిస్థితి ప్రపంచాన్ని సాధారణ స్థితిలో వుంచనివ్వదు. తీవ్ర చలనాలను సృష్టిస్తుంది.

Donald Trump

అల్లు-మెగా వార్ న‌డుమ బన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్..

Allu Arjun | ఈ సంక్రాంతి సీజన్ టాలీవుడ్‌కు అసలు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ నుంచి యువ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా అనగనగా ఒక రాజు వరకు వరుసగా క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.