విధాత:నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఓ మహిళకు కరోనా వాక్సిన్ కు బదులుగా యాంటీ రాబిస్ వేశారు.వివరాల్లోకి వెలితే బొల్లేపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్ గా పని చేస్తున్న ప్రమీల పాఠశాల కు వాక్సిన్ తీసుకొని విధుల్లోకి రావలనడంతో తను ప్రధానోపాధ్యయుడి ద్వారా తనకు వ్యాక్సిన్ వేయాలని లెటర్ తీసుకొని అక్కడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లింది అక్కడ ఒక గది లో కరోనా వ్యాక్సిన్ వేస్తుండగా మరో గదిలో సాధారణ విధులు నిర్వహిస్తున్నారు.ప్రమీల తెలియక ఆ గదిలోకి వెల్లడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న నర్సు లెటర్ చూడకుండనే యాంటీ రాబిస్ వేశారని చెప్పింది.కానీ ఆసుపత్రి సిబ్బంది మాత్రం తాను ఏ లెటర్ చూపించలేదని ఆమె అడగడం వలనే యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేశామన్నారు.దీంతో సదరు మహిళ ఆందోళన చేయడంతో ఉన్నత అధికారులు విచారణ చేస్తున్నారు.
కరోనా వ్యాక్సిన్ కు బదులు కుక్క కాటుకు వేసే వ్యాక్సిన్
<p>విధాత:నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఓ మహిళకు కరోనా వాక్సిన్ కు బదులుగా యాంటీ రాబిస్ వేశారు.వివరాల్లోకి వెలితే బొల్లేపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్ గా పని చేస్తున్న ప్రమీల పాఠశాల కు వాక్సిన్ తీసుకొని విధుల్లోకి రావలనడంతో తను ప్రధానోపాధ్యయుడి ద్వారా తనకు వ్యాక్సిన్ వేయాలని లెటర్ తీసుకొని అక్కడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లింది అక్కడ ఒక గది లో కరోనా వ్యాక్సిన్ వేస్తుండగా మరో గదిలో సాధారణ విధులు నిర్వహిస్తున్నారు.ప్రమీల తెలియక […]</p>
Latest News

సంక్రాంతికి సిద్ధమవుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’…
ఆఫ్రికా ఉగ్రవాదుల చెరలో ఇద్దరు తెలుగు యువకులు
అమెరికా అగ్ని ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినిల దుర్మరణం
ఇండిగో కష్టాలు..ఇంతింత కాదయ్యో..!
స్మార్ట్ ఫోన్లు డేంజర్ గురూ.. ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత గోప్యత
ఇది కదా డెడికేషన్ అంటే..
ఎవరీ రాహుల్ భాటియా..? ఆయన ఆస్తులు ఎందుకు కరుగుతున్నాయి..!
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి
అఖండ2పై మేకర్స్ అఫీషియల్ ప్రకటన..
సెలవుల జాబితా ప్రకటించని సర్కార్..! 'పది' పరీక్షల షెడ్యూల్పై సందిగ్ధత..!!