విధాత :ఈటల రాజేందర్ చేరికకు బిజెపి అధిష్ఠానం పచ్చజెండా ఊపింది. జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వర్చువల్గా సమావేశమయ్యారు. ఈటల చేరిక అంశంపై చర్చించారు. ఈటల చేరిక తేదీని రెండు రోజుల్లో భాజపా ఖరారు చేయనుంది. అధిష్ఠానం తేదీ ప్రకటించాక ఈటల దిల్లీ వెళ్లి భాజపాలో చేరనున్నట్లు సమాచారం.