ఆ..ముగ్గురిని కలిసాకే హైద‌రాబాద్

విధాత‌: ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌లను కలిసిన తర్వాతే సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ వెళ్లనున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు అపాయింట్‌మెంట్లను సీఎంవో ఇప్పటికే కోరింది. పలు అంశాలపై జల్​శక్తి మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్​తో చర్చించేందుకు ముందస్తుగా పలువురు నిపుణులు, అధికారులతో సీఎం భేటీ అయ్యారు.

  • Publish Date - September 3, 2021 / 11:20 AM IST