తెలంగాణలో కాంగ్రెస్ – బీజేపీ మ‌ధ్య బిగ్ ఫైట్..! బీఆర్ఎస్‌కు ఒక్క‌టే..!!

తెలంగాణ‌లోని 17 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువ‌డ్డాయి. ప‌లు స‌ర్వే సంస్థ‌లు, మీడియా సంస్థ‌లు తెలంగాణ లోక్‌స‌భ ఫ‌లితాల‌కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌ను వెలువ‌రించాయి. అయితే అధికార పార్టీ కాంగ్రెస్, భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌ధ్య‌నే తీవ్ర‌మైన పోటీ ఉన్న‌ట్లు ఎగ్జిట్ పోల్స్‌లో వెల్ల‌డైంది.

  • Publish Date - June 1, 2024 / 07:18 PM IST

హైద‌రాబాద్ : తెలంగాణ‌లోని 17 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువ‌డ్డాయి. ప‌లు స‌ర్వే సంస్థ‌లు, మీడియా సంస్థ‌లు తెలంగాణ లోక్‌స‌భ ఫ‌లితాల‌కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌ను వెలువ‌రించాయి. అయితే అధికార పార్టీ కాంగ్రెస్, భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌ధ్య‌నే తీవ్ర‌మైన పోటీ ఉన్న‌ట్లు ఎగ్జిట్ పోల్స్‌లో వెల్ల‌డైంది. ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీ కేవ‌లం ఒకే స్థానంలో గెలిచే అవ‌కాశం ఉంద‌ని తేలింది. ఇక ఎంఐఎం ఒక స్థానంలో గెలిచే అవ‌కాశం ఉన్న‌ట్లు ఎగ్జిట్ పోల్స్‌లో వెలువ‌డింది.

ఏబీపీ సీ -ఓట‌ర్

కాంగ్రెస్ 7‑9
బీఆర్ఎస్ 0
బీజేపీ 7‑9
ఎంఐఎం 1

పీపుల్స్ ప‌ల్స్

కాంగ్రెస్ 7‑9
బీఆర్ఎస్ 0‑1
బీజేపీ 6‑8
ఎంఐఎం 1

ఆరా స‌ర్వే

కాంగ్రెస్ 7‑8
బీఆర్ఎస్ 0
బీజేపీ 8‑9
ఎంఐఎం 1

ఇండియా టీవీ – సీఎన్ఎక్స్

కాంగ్రెస్ 6‑8
బీఆర్ఎస్ 0‑1
బీజేపీ 8‑10
ఎంఐఎం 1

జ‌న్‌కీ బాత్

కాంగ్రెస్ 4‑7
బీఆర్ఎస్ 0‑1
బీజేపీ 9‑12
ఎంఐఎం 1

Latest News