TSSPDCL సిఎండి కి ఫేక్ కాల్..

విధాత‌:TSSPDCL సీఎండీ రఘుమారెడ్డి కి ఆగంతకులు ఫేక్ కాల్ చేశారు.తాము జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మాట్లాడుతున్నామని… ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం డాకుమెంట్స్ అడిగిన ఆగంతకులు.దీంతో తన ఆధార్ , పాన్ కార్డులను పంపించిన CMD రఘుమారెడ్డి.అనంతరం అది ఫెక్ కాల్ అని గుర్తించి.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సైబర్ పోలీసులు.

  • Publish Date - July 17, 2021 / 04:38 AM IST