ఫిలిమ్ నగర్ అభయాంజనేయ స్వామి ఆలయం వివాదానికి పరిష్కారం.. సంబరాల్లో హిందూసంఘాలు

విధాత:హిందూ సంస్థల పోరాటంతో దిగి వచ్చిన రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ సంస్థ..ఉన్న చోటనే భవ్యమైన ఆలయం నిర్మాణానికి అంగీకారం.ఆలయం కోసం పోరాటం చేస్తున్న ఖైరతాబాద్ నియోజకవర్గ బీజేపీ నేత పల్లపు గోవర్ధన్, vhp రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, బజరంగ్ దళ్ కన్వేనర్ సుభాష్ చందర్ తో ఫలించిన రెడ్ ఫోర్ట్ సంస్థ చర్చలు. ఉన్న చోటనే 2500 గజాల స్థలం ఆలయం కోసం కేటాయింపు.లిఖిత పూర్వక ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ప్రతినిధులు.స్థలాన్ని అభయాంజనేయ ఆలయం ట్రస్ట్ […]

  • Publish Date - September 8, 2021 / 01:59 PM IST

విధాత:హిందూ సంస్థల పోరాటంతో దిగి వచ్చిన రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ సంస్థ..ఉన్న చోటనే భవ్యమైన ఆలయం నిర్మాణానికి అంగీకారం.ఆలయం కోసం పోరాటం చేస్తున్న ఖైరతాబాద్ నియోజకవర్గ బీజేపీ నేత పల్లపు గోవర్ధన్, vhp రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, బజరంగ్ దళ్ కన్వేనర్ సుభాష్ చందర్ తో ఫలించిన రెడ్ ఫోర్ట్ సంస్థ చర్చలు. ఉన్న చోటనే 2500 గజాల స్థలం ఆలయం కోసం కేటాయింపు.లిఖిత పూర్వక ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ప్రతినిధులు.స్థలాన్ని అభయాంజనేయ ఆలయం ట్రస్ట్ పేరుతో రిజిష్టర్ చేసేందుకు అంగీకారం.ఆలయ నిర్మాణం కోసమయ్యే ఖర్చు మొత్తం భరించనున్న అక్బర్ ప్రాపర్టీస్.ఆలయ ట్రస్ట్ లో బీజేపీ నేత పల్లపు గోవర్ధన్ .vhp అధ్యక్షుడితో పాటు భక్తులకు చోటు ఇచ్చేందుకు అంగీకారం.సంబరాల్లో హిందూసంఘాలు.ధర్మం గెలిచింది అని ఆనందం.

Latest News