విధాత: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అజంతా గేటుకు ఆనుకొని ఉన్న ఎస్బీఐలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో బ్యాంకులో చెలరేగిన మంటలు.బ్యాంకు మూసి ఉండడంతో కిటికీనుంచి పొగలు బయటకి రాండంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది బేగంబజార్ పోలీసులు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
5 ని. ల వ్యవధిలో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్.బ్యాంకు కిటికీలను, షటర్లను పగలగొట్టి మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది.ప్రమాదంలో ఆహుతైన బ్యాంకు ఫర్నిచర్ సోఫాలు, కంప్యూటర్లు.స్ట్రాంగ్ రూంకు ముప్పు వాటిల్ల లేదన్న బ్యాంకు సిబ్బంది.