అప్పు ఇచ్చిన పాపానికి కిడ్నాప్ చేసి హత్య చేశారు
విధాత: చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాపారవేత్త కిడ్నాప్ సంగారెడ్డి లో దారుణ హత్య.ఈనెల 19వ తేదీన మధుసూదన్ రెడ్డి ని కిడ్నాప్ చేసిన ఆయన మిత్రులు.అతని దగ్గర నుంచి 40 లక్షల రూపాయల రుణం తీసుకున్నారు.అయితే తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే చార్మినార్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి సంగారెడ్డి లో హత్య చేసి ఓ పొలంలో పాతిపెట్టారు.మధుసూదన్ రెడ్డి ని హత్య చేసిన నిందితుల్లో కీలక నిందితుడైన జగ్గనాథ్ ని అదుపులోకి తీసుకున్న […]

విధాత: చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాపారవేత్త కిడ్నాప్ సంగారెడ్డి లో దారుణ హత్య.ఈనెల 19వ తేదీన మధుసూదన్ రెడ్డి ని కిడ్నాప్ చేసిన ఆయన మిత్రులు.అతని దగ్గర నుంచి 40 లక్షల రూపాయల రుణం తీసుకున్నారు.అయితే తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే చార్మినార్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి సంగారెడ్డి లో హత్య చేసి ఓ పొలంలో పాతిపెట్టారు.మధుసూదన్ రెడ్డి ని హత్య చేసిన నిందితుల్లో కీలక నిందితుడైన జగ్గనాథ్ ని అదుపులోకి తీసుకున్న చార్మినార్ పోలీసులు.మధుసూదన్ రెడ్డి కిడ్నప్ హత్య కేసులో నలుగురి పాత్ర ఉన్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు.