విధాత:రాజ్‌భవన్ పాఠశాలను సందర్శించిన గవర్నర్ తమిళిసై. విద్యార్థులు,తల్లిదండ్రులతో మాట్లాడిన గవర్నర్.పేరెంట్స్ ఆందోళన చెందకుండా పిల్లలను స్కూళ్లకు పంపాలి.విద్యార్థులకు మాస్క్ ధరించడంపై అవగాహన ఉంది.