తొడగొట్టి రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరిన మంత్రి మల్లారెడ్డి..

విధాత‌: టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వాఖ్య‌ల‌పై మంత్రి మల్లారెడ్డి ఘాటుగా స్పందిస్తూ తొడగొట్టి రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు.మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. పీసీసీ చీఫ్‌, ఎంపీ పదవికి రాజీనామా చేసి వస్తావా? ఎన్నికలకు వెళ్దాం అన్నారు.నువ్వు (రేవంత్‌రెడ్డి) గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా..నువ్వు గెలిచి చూపించు అని ఛాలెంజ్ చేశారు.

  • Publish Date - August 26, 2021 / 06:21 AM IST