ఆర్టీసీ చైర్మన్ గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్

విధాత‌: సీనియర్ శాసన సభ్యుడు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ను ఆర్టీసీ చైర్మన్ గా నియమించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.ఆర్టీసీ ఎండీ గా స‌జ్జ‌నార్ ని నియ‌మించిన విష‌యం తెలిసిందే..