రేవంత్ రెడ్డి తీరును నిలదీసేందుకు రెడీ అయిన జగ్గారెడ్డి
విధాత: టీపీసీసీ ఛీఫ్ రేవంత్ పై జగ్గా రెడ్డి వ్యాఖ్యలపై మాణిక్కం ఠాగూర్ ఆరా తీశారు.ఇంచార్జ్ కార్యదర్శి బోసురాజు తో సమాచారం తెప్పించుకున్న మాణిక్కం ఠాగూర్ ఈ రోజు మద్యాహ్నం హైదరాబాదు చేరుకోనున్నారు.ఈరోజు గాంధీ బవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయనున్నారు.జగ్గారెడ్డి రేవంత్ పై చేసిన వాఖ్యలపై పొలిటికల్ అఫైర్స్ లో చర్చించే అవకాశం.రేవంత్ రెడ్డి తీరును సమావేశంలో నిలదీసేందుకు రెడీ అయిన జగ్గారెడ్డి.