Site icon vidhaatha

ఎడపల్లి పోలీస్ స్టేషన్‌కు తీన్మార్ మల్లన్న

విధాత‌: జిల్లాలోని ఎడపల్లి పోలీస్ స్టేషన్‌కు తీన్మార్ మల్లన్న పోలీసులు తీసుకొచ్చారు.కల్లు వ్యాపారిని డబ్బుల కోసం బెదిరించిన కేసులో ఏ5గా తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేశారు.14 రోజుల క్రితం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలదయ్యే సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బోధన్‌లో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Exit mobile version