విధాత: ఈనెల 22 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.అసెంబ్లీ సమావేశాలు కంటే ముందు కేబినెట్ సమావేశం.దాదాపు వారం నుంచి పది రోజుల పాటు సమావేశాలు నిర్వహించే యోచన.పలు బిల్లులకు ఆమోదం తెలిపనున్న అసెంబ్లీ,ఒకటి రెండు రోజుల్లో గవర్నర్ తమిళి సై ను కలవనున్న సీఎం కేసీఆర్.అసెంబ్లీ సమావేశాలు , తాజా రాజకీయ పరిస్థితులు , అభివృద్ధి అంశాలను గవర్నర్ కు వివరించనున్న కేసీఆర్.