విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బిజెపి 14 మందితో తుది జాబితాను విడుదల చేసింది. బెల్లంపల్లికి కోయల ఏమోజి, పెద్దపల్లి దుగ్యాల ప్రదీప్, సంగారెడ్డి డి. రాజేశ్వరరావు, మేడ్చల్ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మల్కాజిగిరి రామచంద్రారావు , శేర్లింగంపల్లి రవికుమార్ యాదవ్, నాంపల్లి రాహుల్ చంద్ర , చాంద్రాయణగుట్ట కే.
మహేందర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ గణేష్ నారాయణ్, దేవరకద్ర కొండ ప్రశాంత్ రెడ్డి, వనపర్తి అనుజ్ఞ రెడ్డి, అలంపూర్ మీరమ్మ, నర్సంపేట పుల్లారావు, మధిర విజయరాజులను అభ్యర్థులుగా ప్రకటించారు. మొత్తంగా బిజెపి 119 స్థానాల్లో 111 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది 8 స్థానాలను మిత్రపక్షం జనసేనకు కేటాయించింది.