విధాత:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి సమీక్ష సమావేశం కార్యక్రమం ఆగస్టు 2వ తారీఖున హాలియా పట్టణ కేంద్రం నందు జరగబోయే ప్రగతి సమీక్ష సమావేశ ప్రాంగణాన్ని పరిశీలించిన విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. వారితో పాటు సాగర్ ఎమ్మెల్యే భగత్ ,టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎం సి కోటిరెడ్డి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డిఐజి, జిల్లా ఎస్పి రంగనాథ్, మిర్యాలగూడ ఆర్డీవో,డి.ఎస్.పి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.