భూ వివాదం కేసులో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పై కేసు నమోదు విధాత:కోర్ట్ ఆదేశాలు తో కేసు నమోదు చేసిన పోలీసులు.జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా లోని సర్వే నంబర్ 152 లో 90 ఎకరాల భూ వివాదం లో తలదూర్చినట్లు ఎమ్మెల్యే పై ఆరోపణలు. ఉప్పల్ ఎమ్మెల్యేతో పాటు కప్రా mro గౌతమ్ కుమార్ మీద జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. సెక్షన్ 1206, 166a, […]
భూ వివాదం కేసులో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పై కేసు నమోదు
విధాత:కోర్ట్ ఆదేశాలు తో కేసు నమోదు చేసిన పోలీసులు.జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా లోని సర్వే నంబర్ 152 లో 90 ఎకరాల భూ వివాదం లో తలదూర్చినట్లు ఎమ్మెల్యే పై ఆరోపణలు. ఉప్పల్ ఎమ్మెల్యేతో పాటు కప్రా mro గౌతమ్ కుమార్ మీద జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. సెక్షన్ 1206, 166a, 167, 168, 170, 171, 447, 468, 471, 307, 506 కింద కేసు నమోదు. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తమ వద్ద డబ్బులు డిమాండ్ చేశాడని కోర్టుకు వెళ్లిన మేకల శ్రీనివాస్ యాదవ్.