మొసలితో కలిసి డాన్స్ చేసిన వ్యక్తి.. వీడియో వైరల్
విధాత: మొసలి పేరు వింటేనే భయమేస్తుంది. దాన్ని చూశామంటే శరీరంలో వణుకు పుడుతుంది. మొసలి దగ్గరకు వెళ్లేందుకు ఎవరు సాహసం చేయరు. ఇక దాని బంధించేందుకు కూడా వ్యయ ప్రయాసలు పడుతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం మొసలితో కలిసి ఎంజాయ్ చేశాడు. నీటి మడుగులో ఉన్న మొసలిని పట్టుకుని డాన్స్ చేశాడు, వాటేసుకున్నాడు. ఐనా ఆ మొసలి ఆ వ్యక్తిని గాయపరచలేదు. మొసలితో కలిసి డాన్స్ చేసిన వ్యక్తి.. వీడియో వైరల్ https://t.co/mSMHzDPCxZ […]

విధాత: మొసలి పేరు వింటేనే భయమేస్తుంది. దాన్ని చూశామంటే శరీరంలో వణుకు పుడుతుంది. మొసలి దగ్గరకు వెళ్లేందుకు ఎవరు సాహసం చేయరు. ఇక దాని బంధించేందుకు కూడా వ్యయ ప్రయాసలు పడుతారు.
కానీ ఓ వ్యక్తి మాత్రం మొసలితో కలిసి ఎంజాయ్ చేశాడు. నీటి మడుగులో ఉన్న మొసలిని పట్టుకుని డాన్స్ చేశాడు, వాటేసుకున్నాడు. ఐనా ఆ మొసలి ఆ వ్యక్తిని గాయపరచలేదు.
మొసలితో కలిసి డాన్స్ చేసిన వ్యక్తి.. వీడియో వైరల్ https://t.co/mSMHzDPCxZ pic.twitter.com/oVUCd74k2R
— vidhaathanews (@vidhaathanews) October 29, 2022
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. 15 మిలియన్స్ మంది చూడగా, 4 లక్షల 76 వేళ మంది షేర్ చేసారు.