విధాత:కర్నూలు జిల్లా లోని కోవెలకుంట్ల తాసిల్దార్ కార్యాలయంలో భారీ కొండచిలువ స్థావరం ఏర్పాటు చేసుకుంది… తాసిల్దార్ కార్యాలయంలో ని రికార్డు భద్రపరిచిన గదిలో కొండ సిలువ కొన్ని రోజులుగా స్థావరం ఏర్పాటు చేసుకుంది.. పెద్ద ఎత్తున గుడ్లు పెట్టింది సుమారు 70 గుడ్లను పెట్టింది..రికార్డుల కోసం వెళ్లిన తాసిల్దార్ సిబ్బందికి కొండ చిలువను గమనించి హడలిపోయారు కొండచిలువను పట్టుకోవడానికి తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది నానా అవస్థలు పడ్డరూ.. పెద్ద ఎత్తున బయటపడ్డ కొండచిలువ గుడ్లు పొదిగి ఉండడాన్ని […]
విధాత:కర్నూలు జిల్లా లోని కోవెలకుంట్ల తాసిల్దార్ కార్యాలయంలో భారీ కొండచిలువ స్థావరం ఏర్పాటు చేసుకుంది… తాసిల్దార్ కార్యాలయంలో ని రికార్డు భద్రపరిచిన గదిలో కొండ సిలువ కొన్ని రోజులుగా స్థావరం ఏర్పాటు చేసుకుంది.. పెద్ద ఎత్తున గుడ్లు పెట్టింది సుమారు 70 గుడ్లను పెట్టింది..
రికార్డుల కోసం వెళ్లిన తాసిల్దార్ సిబ్బందికి కొండ చిలువను గమనించి హడలిపోయారు కొండచిలువను పట్టుకోవడానికి తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది నానా అవస్థలు పడ్డరూ..
పెద్ద ఎత్తున బయటపడ్డ కొండచిలువ గుడ్లు పొదిగి ఉండడాన్ని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు…స్నేక్ చ చార్ల ద్వారా కొండచిలువ ని బనగానపల్లె ఫారెస్టు అధికారులకు అప్పగించిన తాసిల్దార్ పుష్ప కుమారి
దీంతో తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే తాసిల్దార్ కార్యాలయంలో కొండచిలువ స్థావరం ఏర్పాటు చేసుకుని ఉండటాన్ని చూసి కార్యాలయానికి వచ్చిన సిబ్బంది వింతగా చూశారు.