హైదరాబాద్ కి చేరుకున్న సిజేఎస్ ఎన్.వి.ర‌మ‌ణ‌

విధాత‌:ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా హైదరాబాద్ నగరానికి విచ్చేసిన సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణని మంత్రి కె. తారకరామారావు, పువ్వాడ అజయ కుమార్ తో కలసి జూబ్లీహిల్స్ శాసన సభ్యులు మాగంటి గోపీనాథ్ వేంకటేశ్వర స్వామివారి ఫోటోతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తిని శాసన సభ్యులు గోపీనాథ్ శాలువా కప్పి సన్మానించారు.