ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడి సోదాలు…
టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడి సోదాలు రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాండ్ కేసులో ముమ్మర సోదాలు జరుపుతున్న ఈడీ అధికారులు నామా ఇంట్లో, ఆఫీసులోనూ సోదాలు ఈడి అధికారులు మధుకాన్ కంపెనీ పేరుతో పలు బ్యాంకుల్లో భారీగా రుణాలు తీసుకున్న నామా నాగేశ్వరరావుపై పలు విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారన్న అభియోగాలు ఈ నేపథ్యంలో ఈడి సోదాలు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ […]

ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
- టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడి సోదాలు
- రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాండ్ కేసులో ముమ్మర సోదాలు జరుపుతున్న ఈడీ అధికారులు
- నామా ఇంట్లో, ఆఫీసులోనూ సోదాలు ఈడి అధికారులు
- మధుకాన్ కంపెనీ పేరుతో పలు బ్యాంకుల్లో భారీగా రుణాలు తీసుకున్న నామా నాగేశ్వరరావుపై పలు విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారన్న అభియోగాలు
- ఈ నేపథ్యంలో ఈడి సోదాలు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది
- తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ సోదాలు హాట్ టాపిక్‌గా మారాయి