కత్రినా పెళ్లి సందడి మెదలైంది
విధాత: బాలీవుడ్ బ్యూటిఫుల్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్,కత్రిన అతి త్వరలో ఒక్కటి కాబోతున్నారు.ఈ జంట డిసెంబర్ మొదటి వారం రాజస్తాన్ లో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు.కానీ దానికంటే ముందే ఈ ప్రేమ జంట ముంబైలో కోర్టు మ్యారేజ్ చేసుకుంటారంటా..అంటే నవంబర్ చివరి వారంలో కోర్టు మ్యారేజ్ డిసెంబర్ మొదటి వారంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారన్నమాట.కాగా పెళ్లి పనులకు విక్కీ కాస్తా దూరంగా ఉన్నప్పటికీ తన సోదరుడు సన్నీ,తల్లీ వీణా తో పాటు కత్రినా కూడా పెళ్లి […]

విధాత: బాలీవుడ్ బ్యూటిఫుల్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్,కత్రిన అతి త్వరలో ఒక్కటి కాబోతున్నారు.ఈ జంట డిసెంబర్ మొదటి వారం రాజస్తాన్ లో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు.కానీ దానికంటే ముందే ఈ ప్రేమ జంట ముంబైలో కోర్టు మ్యారేజ్ చేసుకుంటారంటా..అంటే నవంబర్ చివరి వారంలో కోర్టు మ్యారేజ్ డిసెంబర్ మొదటి వారంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారన్నమాట.కాగా పెళ్లి పనులకు విక్కీ కాస్తా దూరంగా ఉన్నప్పటికీ తన సోదరుడు సన్నీ,తల్లీ వీణా తో పాటు కత్రినా కూడా పెళ్లి ఏర్పాట్లు పూర్తిగా చూసుకుంటున్నట్లు తెలుస్తుంది.