ఇక యాసంగి పంటను కొనం: సీఎం కేసీఆర్

విధాత : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యాసంగి పంట కొనుగోలుకు సంబంధించి ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. కేబినెట్‌ భేటీ అనంతరం ధాన్యం సేకరణపై సీఎం కేసీఆర్‌ కీలక వివరాలు వెల్లడించారు. బాయిల్డ్‌ బియ్యాన్ని కొనేది లేదని కేంద్రం స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వానాకాలం పంటను మాత్రం తీసుకుంటామ న్నారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై మండి […]

ఇక యాసంగి పంటను కొనం: సీఎం కేసీఆర్

విధాత : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యాసంగి పంట కొనుగోలుకు సంబంధించి ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. కేబినెట్‌ భేటీ అనంతరం ధాన్యం సేకరణపై సీఎం కేసీఆర్‌ కీలక వివరాలు వెల్లడించారు.

బాయిల్డ్‌ బియ్యాన్ని కొనేది లేదని కేంద్రం స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వానాకాలం పంటను మాత్రం తీసుకుంటామ న్నారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై మండి పడ్డారు.