ఆఫ్ఘాన్ల‌ను ఆగస్టు 31 తర్వాత త‌ర‌లించే ప్ర‌స‌క్తే లేదు

విధాత‌: ఆఫ్ఘాన్ల‌ను కాబూల్ విమానాశ్రయం నుంచి తరలించేందుకు గడువును ఆగస్టు 31 తర్వాత పొడిగించే ప్రసక్తే లేదని తాలిబన్లు స్పష్టం చేశారు. ఆందోళనలో ఉన్న ఆఫ్ఘన్లను ఈ గడువులోగా తరలించలేమని యూరోపియన్ దేశాలు చెప్తున్న సంగతి తెలిసిందే. ఈ గడువు పొడిగింపుపై చర్చలు జరపాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చాలా విజ్ఞప్తులు వస్తున్నాయి.