ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కూలిన టిటిడి ఆర్చ్

విధాత‌: ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కూలిన టిటిడి ఆర్చ్, ఒక్కసారిగా ఆర్చ్ కూలడంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు., ప్రయాణికులు.గరుడ వారధి ఆర్చ్ పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో కూలిన ఇనుప ఆర్చ్.రెండు కార్లు ధ్వంసం..ఒకరికి తీవ్రగాయాలు