OTT| ఓటీటీలు సినిమా రంగంలోకి వచ్చాక ప్రేక్షకులు థియేటర్ ఫ్యాన్స్, ఓటీటీ ఫ్యాన్స్‌గా ఇలా రెండు రకాలుగా విడిపోయారు. కొందరు అయితే ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎప్పుడు వస్తాయా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు. దీపావళికి విడుదలైన సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుంటే ఇప్పుడు ఓటీటీలో ఈవారం 20కు పెగా సినిమాలు రాబోతున్నాయి.