విజయవాడలో సంచలనం కలిగించిన హత్య కేసులో‌ ఏడుగురు అరెస్టు

విధాత‌:దుర్గా అగ్రహారం లో జరిగిన‌ హత్య కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశామ‌ని డీసీపీ విక్రాంత్ పాటిల్ మీడియాతో అన్నారు.మృతుడు కండ్రిగ కు చెందిన రామారావుగా గుర్తించాం.సాంకేతిక ఆధారాలతో ఏడుగురిని అరెస్టు చేశాం గత నెల 16న ఒక ప్రేమ పంచాయితీ జరిగింది.మైనర్ బాలిక బాబాయి మురళి పంచాయితీ చేశారు.కొరుకూరి రవీంద్ర రెండు సార్లు రామారావుకి ఫోన్ చేసి బెదిరించడంతో రామారావు తనను చంపేస్తాడని భయంతో హత్య చేసారు.ఏడుగురిపైపాత కేసులు ఉన్నాయి. కోతల‌‌ శివ, కొరుకూరి రవీంద్ర, అశోక్ […]

విజయవాడలో సంచలనం కలిగించిన హత్య కేసులో‌ ఏడుగురు అరెస్టు

విధాత‌:దుర్గా అగ్రహారం లో జరిగిన‌ హత్య కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశామ‌ని డీసీపీ విక్రాంత్ పాటిల్ మీడియాతో అన్నారు.మృతుడు కండ్రిగ కు చెందిన రామారావుగా గుర్తించాం.సాంకేతిక ఆధారాలతో ఏడుగురిని అరెస్టు చేశాం గత నెల 16న ఒక ప్రేమ పంచాయితీ జరిగింది.మైనర్ బాలిక బాబాయి మురళి పంచాయితీ చేశారు.కొరుకూరి రవీంద్ర రెండు సార్లు రామారావుకి ఫోన్ చేసి బెదిరించడంతో రామారావు తనను చంపేస్తాడని భయంతో హత్య చేసారు.ఏడుగురిపైపాత కేసులు ఉన్నాయి.

కోతల‌‌ శివ, కొరుకూరి రవీంద్ర, అశోక్ కుమార్, కరీం, మురళి, వినయ్ కుమార్, నిహాంత్ లను రిమాండ్ కు పంపాం.ఒక వారం రౌడీ షీటర్లు కోతల శివ, కొరుకూరి రవీంద్ర, అశోక్ కుమార్ కౌన్సిలింగ్ కు హాజరు కాలేదు.తదుపరి విచారణలో ఇంకెవరైనా ఉన్నారా అనేది తేలుతుందిఇప్పుడు అరెస్టు అయిన వారిపైన కూడా రౌడీషీట్ ఓపెన్ చేస్తామ‌న్నారు.

ReadMore:బెజ‌వాడ‌లో దారుణ హ‌త్య‌