పైపు లైన్ గొడ‌వ‌లో వ్య‌క్తి దారుణ హ‌త్య‌

విధాత‌:కడపజిల్లా యర్రగుంట్లలో వ్యక్తి దారుణ హత్య. మున్సిపాలిటీ పరిధిలోని రాణివనంలో షేక్ భాషా (35)దారుణ హత్యకు గురైయ్యాడు.ఇంటి వద్ద నున్న బాత్ రూమ్ పైపు లైన్ విషయమై పక్కింటి నజీర్ తో షేక్ బాషాకు గొడవలు ఉన్నాయి అయితే పైపు లైన్ విషయమై భాషా ఇంటి వద్దకు వెళ్లిన నజీర్ షేక్బాషా పై కట్టెలతో దాడి చేయ‌డంతో మ‌ర‌ణించాడు.స‌మాచారం అందుకున్న యర్రగుంట్ల పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

పైపు లైన్ గొడ‌వ‌లో వ్య‌క్తి దారుణ హ‌త్య‌

విధాత‌:కడపజిల్లా యర్రగుంట్లలో వ్యక్తి దారుణ హత్య. మున్సిపాలిటీ పరిధిలోని రాణివనంలో షేక్ భాషా (35)
దారుణ హత్యకు గురైయ్యాడు.ఇంటి వద్ద నున్న బాత్ రూమ్ పైపు లైన్ విషయమై పక్కింటి నజీర్ తో షేక్ బాషాకు గొడవలు ఉన్నాయి అయితే పైపు లైన్ విషయమై భాషా ఇంటి వద్దకు వెళ్లిన నజీర్ షేక్బాషా పై కట్టెలతో దాడి చేయ‌డంతో మ‌ర‌ణించాడు.స‌మాచారం అందుకున్న యర్రగుంట్ల పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.