ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వి.దుర్గా ప్రసాద్ పై వేటు
విధాత: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వి.దుర్గా ప్రసాద్ పై వేటు పడింది.ఏసీఏ నిబంధనలను ఉల్లంఘించారనే కారణాలపై అంబుడ్స్ మెన్ విచారణ జరిపింది. విచారణలో కార్యదర్శి దుర్గా ప్రసాద్ పై వచ్చిన అభియోగాలపై బయట పడ్డ వాస్తవాలు.దీంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో కార్యదర్శిగా తప్పించడం తో పాటు 5 వేలు జరిమానా విధించిన అంబుడ్స్ మెన్. ఇకపై ఏసీఏలో ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన అంబుడ్స్ మెన్.