శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్న అమిత్ షా
విధాత:హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి శ్రీశైలం సున్నిపెంట హెలిప్యాడ్ కు మధ్యాహ్నం 12.35 గంటలకు చేరుకున్న గౌరవ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హెలిప్యాడ్ లో గౌరవ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు ఘన స్వాగతం పలికిన గౌరవ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి , శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు […]

విధాత:హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి శ్రీశైలం సున్నిపెంట హెలిప్యాడ్ కు మధ్యాహ్నం 12.35 గంటలకు చేరుకున్న గౌరవ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
హెలిప్యాడ్ లో గౌరవ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు ఘన స్వాగతం పలికిన గౌరవ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి , శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు , ఇంటెలిజెన్స్ ఐజీ శశిధర్ రెడ్డి, డిఐజి వెంకట్రామిరెడ్డి, జిల్లా ఎస్ పి సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి .