14 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
విధాత:అనంతపురం జిల్లా ధర్మవరం నుండి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న 14 టన్నుల ప్రజా పంపిణీ బియ్యంను పెనుకొండ సి.ఐ వెంకటేశ్వర్లు, సోమందేపల్లి ఎస్సై వెంకటరమణల ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. ఇద్దర్ని అరెస్టు చేసి ప్రజా పంపిణీ బియ్యాన్ని తరలిస్తున్న ఐచర్ వాహనాన్ని సీజ్ చేశారు.