రాగల మూడు రోజులలో తేలిక పాటి వర్షాలు
విధాత:ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రా లో తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.రేపు మరియు ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రా లో ఉరుములు,మెరుపులు తోపాటు తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వెంబడి గంటకు 40 […]

విధాత:ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రా లో తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.రేపు మరియు ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రా లో ఉరుములు,మెరుపులు తోపాటు తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు,రేపు మరియు ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రా లో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
రాయలసీమ:ఈరోజు,రేపు మరియు ఎల్లుండి రాయలసీమ లో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశంఉంది.