ఈనెల 20వరకు కర్ఫ్యూ పొడిగింపు

విధాత‌,అమ‌రావ‌తి:ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 20వరకు కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 11 నుంచి కర్ఫ్యూ సడలింపు సమయాన్ని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు పొడిగించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2వరకు ప్రభుత్వ కార్యాలయాలు పని చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.