ఆంధ్రాలో ఉన్నామా.. ఆఫ్ఘన్ లో ఉన్నామా.?

విధాత‌: జగన్ పాలనలో శాంతి భద్రతలకు తాజా ఘటన నిదర్శనం,చంద్రబాబు ఇంటిపై దాడి వైసీపీ బరితెగింపునకు నిదర్శనం.అధికార పార్టీ నేతల వ్యాఖ్యల్లో అయ్యన్న వ్యాఖ్యలు 1% కూడా లేవు. వైసీపీ నేతల భాషపై ముఖ్యమంత్రి పశ్చాత్తాపం వ్యక్తం చేయాలన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాక.. అయ్యన్న వ్యాఖ్యలపై ఆలోచిస్తాం.రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రమాదంలో ఉన్నాయన్నది స్పష్టం,వీవీఐపీలు తిరిగే ప్రాంతంలోనే ఇలాంటి దౌర్జన్యమా.?హెచ్చరించి వెళ్లిన వ్యక్తిని పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు.ప్రజాస్వామ్యబద్దంగా వెళ్తే గృహనిర్బంధాలా.?కర్రలు, కత్తులతో వచ్చేవారికి పోలీసులు […]

ఆంధ్రాలో ఉన్నామా.. ఆఫ్ఘన్ లో ఉన్నామా.?

విధాత‌: జగన్ పాలనలో శాంతి భద్రతలకు తాజా ఘటన నిదర్శనం,చంద్రబాబు ఇంటిపై దాడి వైసీపీ బరితెగింపునకు నిదర్శనం.అధికార పార్టీ నేతల వ్యాఖ్యల్లో అయ్యన్న వ్యాఖ్యలు 1% కూడా లేవు. వైసీపీ నేతల భాషపై ముఖ్యమంత్రి పశ్చాత్తాపం వ్యక్తం చేయాలన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాక.. అయ్యన్న వ్యాఖ్యలపై ఆలోచిస్తాం.రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రమాదంలో ఉన్నాయన్నది స్పష్టం,వీవీఐపీలు తిరిగే ప్రాంతంలోనే ఇలాంటి దౌర్జన్యమా.?హెచ్చరించి వెళ్లిన వ్యక్తిని పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు.ప్రజాస్వామ్యబద్దంగా వెళ్తే గృహనిర్బంధాలా.?కర్రలు, కత్తులతో వచ్చేవారికి పోలీసులు స్వాగతం పలుకుతున్నార‌ని వెల్ల‌డించారు.