పోల‌వ‌రం స్పిల్ వే నుంచి ఈ వర్షాకాలంలో వరదనీరు మళ్ళించేందుకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి

ఎగువ కాఫ‌ర్ డ్యాం నిర్మాణం పూర్తి స్దాయిలో సిద్దం చేసిన నిర్మాణ సంస్ద.గోదావ‌రికి అడ్డుక‌ట్ట వేయ‌డం ఇంజ‌నీరింగ్ అద్భుతం అంటున్న నిపుణులుగోదావరి నదీ ప్రవాహ మళ్ళింపు పనులు మొదలు. గోదావరి నదీ ప్రవాహాన్ని ఎడమవైపు నుండి కుడివైపుకు మళ్ళిస్తున్న అధికారులు.అప్రోచ్ ఛానెల్ నుండి స్పిల్ వే మీదుగా స్పిల్ ఛానెల్ నుండి మరలా …ఫైలెట్ ఛానెల్ దగ్గర సహ‌జప్రవాహంలో కలువనున్న గోదావరి.ఎడమవైపు నుండి కుడివైపుకు దాదాపు 6.5 కి.మీ నదీ ప్రవాహాన్ని మళ్ళిస్తున్న అధికారులు.ఈ సీజన్ నుండే […]

పోల‌వ‌రం స్పిల్ వే నుంచి ఈ వర్షాకాలంలో  వరదనీరు మళ్ళించేందుకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి

ఎగువ కాఫ‌ర్ డ్యాం నిర్మాణం పూర్తి స్దాయిలో సిద్దం చేసిన నిర్మాణ సంస్ద.గోదావ‌రికి అడ్డుక‌ట్ట వేయ‌డం ఇంజ‌నీరింగ్ అద్భుతం అంటున్న నిపుణులుగోదావరి నదీ ప్రవాహ మళ్ళింపు పనులు మొదలు.

గోదావరి నదీ ప్రవాహాన్ని ఎడమవైపు నుండి కుడివైపుకు మళ్ళిస్తున్న అధికారులు.అప్రోచ్ ఛానెల్ నుండి స్పిల్ వే మీదుగా స్పిల్ ఛానెల్ నుండి మరలా …
ఫైలెట్ ఛానెల్ దగ్గర సహ‌జప్రవాహంలో కలువనున్న గోదావరి.ఎడమవైపు నుండి కుడివైపుకు దాదాపు 6.5 కి.మీ నదీ ప్రవాహాన్ని మళ్ళిస్తున్న అధికారులు.ఈ సీజన్ నుండే గోదావరి నీటిని స్పిల్ వే నుండి విడుదల చేయనున్న అధికారులు.

ముందుగా రివర్ స్లూయిజ్ గేట్లను ఎత్తి గోదావరి నీటిని దిగువకు విడుదల చేయనున్న అధికారులుఈ వర్షాకాలంలో వచ్చే వరద నీటిని స్పిల్ వే రేడియల్ గేట్లను,ఎత్తి ఉంచడం ద్వారా దిగువకు విడుదల చేస్తారు.

ఇప్పటికే 14 రేడియల్ గేట్లను పైకి ఎత్తి సిద్దంగా ఉంచిన అధికారులు, మిగతా గేట్లను ఎత్తి ఉంచేందుకు ఏర్పాట్లుస్పీడ్‌గా సాగుతున్న ఎగువ, దిగువ కాఫర్ డ్యాం నిర్మాణ పనులు.