గూడూరు లో ప్రేమోన్మాది ఘాతకం
అమ్మాయి ని గొంతులో పొడిచి చంపి ఉరి వేసిన వైనం తానూ ఆత్మ హత్య చేసుకుంటునట్టు ఉరి వేసుకున్న వైనం అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుండగా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నట్టు సమాచారం చనిపోయిన అమ్మాయి పేరు తేజస్విని,నిందితుడి పేరు గులిశెట్టి వెంకీ విధాత:గూడూరు రెండో పట్టణంలో అర్బన్ హాస్పిటల్ సమీపంలోని ఒక అపార్ట్మెంట్ లో నివసించే యువతి కుటుంబం..కొన్నాళ్లుగా యువతిని ప్రేమిస్తున్న ప్రేమోన్మాది వెంకి అమ్మాయి వెంటబడుతుండే వాడని ఈ క్రమంలో అమ్మాయి పేరెంట్స్ ఇంట్లో లేని సమయంలో […]

- అమ్మాయి ని గొంతులో పొడిచి చంపి ఉరి వేసిన వైనం
- తానూ ఆత్మ హత్య చేసుకుంటునట్టు ఉరి వేసుకున్న వైనం
- అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుండగా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నట్టు సమాచారం
- చనిపోయిన అమ్మాయి పేరు తేజస్విని,నిందితుడి పేరు గులిశెట్టి వెంకీ
విధాత:గూడూరు రెండో పట్టణంలో అర్బన్ హాస్పిటల్ సమీపంలోని ఒక అపార్ట్మెంట్ లో నివసించే యువతి కుటుంబం..కొన్నాళ్లుగా యువతిని ప్రేమిస్తున్న ప్రేమోన్మాది వెంకి అమ్మాయి వెంటబడుతుండే వాడని ఈ క్రమంలో అమ్మాయి పేరెంట్స్ ఇంట్లో లేని సమయంలో అపార్ట్మెంట్ లో దూరి ముందుగానే తనతో తెచ్చుకున్న పదునైన కత్తితో గొంతులో పొడిచి చంపి ఉరి వేసుకున్నట్టు నమ్మించే ప్రయత్నం,ఇంతలో అమ్మాయి తండ్రి ఇంటికి చేరుకోవడంతో అదే రూమ్ లో తానూ ఉరి వేసుకున్నట్టు సమాచారం,ఇంతలో అక్కడకి చేరుకున్న టూ టవున్ పోలీసులు అమ్మాయిని,అబ్బాయిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అబ్బాయిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరు కు తరలించగా అక్కడ వైద్యం అందిస్తున్నట్లు సమాచారం….పూర్తి వివరాలు పోలీసు ఇన్వెస్టిగేషన్ లో తెలియాల్సి ఉంది.