పులివెందులలో వాలెంటీర్ పై దాడి
విధాత:కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం చిన్న కూడాల గ్రామంలో వాలెంటీర్ పై దాడి కట్టెలు రాళ్లు తో తీవ్రంగా కొట్టి గాయపరిచిన దుండగులు.రామ్మోహన్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు, ఒక రేషన్ కార్డు ఇద్దరు భార్యల లో ఒకరికి వైఎస్సార్ చేయూత డబ్బులు అకౌంట్లో జమఅవ్వగా మరొక కుటుంబానికి డబ్బులు పడలేదని వాలెంటీర్ పై దాడి. చిన్న కుడాల గ్రామనికి చెందిన దిద్దెకుంట మహేష్ అనె వాలెంటీర్ పై నలుగురు వ్యక్తులు కట్టెలు రాళ్ల […]

విధాత:కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం చిన్న కూడాల గ్రామంలో వాలెంటీర్ పై దాడి కట్టెలు రాళ్లు తో తీవ్రంగా కొట్టి గాయపరిచిన దుండగులు.రామ్మోహన్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు, ఒక రేషన్ కార్డు ఇద్దరు భార్యల లో ఒకరికి వైఎస్సార్ చేయూత డబ్బులు అకౌంట్లో జమఅవ్వగా మరొక కుటుంబానికి డబ్బులు పడలేదని వాలెంటీర్ పై దాడి.
చిన్న కుడాల గ్రామనికి చెందిన దిద్దెకుంట మహేష్ అనె వాలెంటీర్ పై నలుగురు వ్యక్తులు కట్టెలు రాళ్ల తో కొట్టి తీవ్రంగా గాయపరిచారు వాలెంటీర్ కు ఇటీవల సేవా రత్న అవార్డు కూడా వచ్చింది తనకు తన కుటుంబ సభ్యులకు ఈ నలుగురి వల్ల ప్రాణహాని ఉందని బాధితుడు తెలిపాడు.
Readmore:టీడీపీ కార్పొరేటర్ ఆనంద్ తాగి సచివాలయ సిబ్బంది పై దౌర్జన్యం