సిఎం జగన్మోహన్ రెడ్డి కి లేఖ రాసిన బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు

విధాత:ఫొటో,వీడియో గ్రాఫర్లకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలి .లాక్ డౌన్ కారణంగా వివాహాలు , శుభకార్యాలు నిలిచిపోయాయి.రాష్ట్రంలో ఉన్న ఫొటో స్టూడియోలు మూతపడ్డాయి.2 లక్షల మంది ఫొటో , వీడియో గ్రాఫర్లు ఉపాధి కోల్పోయారు . కరోనా మొదటి దశ లో 65 మంది, రెండవ దశ లో సుమారు 140 మంది చనిపోయారు .వీరి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందలేదు .ఈ వృత్తిలో ఉన్న వారిని ఆదుకునే విధంగా ప్రభుత్వ పరంగా […]

సిఎం జగన్మోహన్ రెడ్డి కి లేఖ రాసిన బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు

విధాత:ఫొటో,వీడియో గ్రాఫర్లకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలి .లాక్ డౌన్ కారణంగా వివాహాలు , శుభకార్యాలు నిలిచిపోయాయి.రాష్ట్రంలో ఉన్న ఫొటో స్టూడియోలు మూతపడ్డాయి.2 లక్షల మంది ఫొటో , వీడియో గ్రాఫర్లు ఉపాధి కోల్పోయారు .

కరోనా మొదటి దశ లో 65 మంది, రెండవ దశ లో సుమారు 140 మంది చనిపోయారు .వీరి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందలేదు .ఈ వృత్తిలో ఉన్న వారిని ఆదుకునే విధంగా ప్రభుత్వ పరంగా ఒక్క పథకం కూడా అమలులో లేదు .

అన్ని కులవృత్తులు , చేతి వృత్తుల వారిని గుర్తించినట్లు వారిని కూడా ఒక ప్రత్యేక వృత్తిగా గుర్తించాలి.ప్రభుత్వ పధకాలలో వీరికి సరైన ప్రాతినిధ్యం ఇచ్చి వీరిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి.