మరోసారి తమ ఔదర్యం నీ చాటుకున్న తాడేపల్లి పోలీసులు.
విధాత:ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో ఇద్దరు పిల్లలను కనిపెంచి ప్రయోజకుల్ని చేసిన ఒక మాతృమూర్తి భర్త మరణంతో పేగు తెంచుకు పుట్టిన పిల్లలు ఆదరించటం లేదన్న మనోవేదనతో కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య ప్రయత్నం.గుంటూరు చెందిన ఒక వృద్ధ మహిళ సీతానగరం పుష్కర ఘాట్ దగ్గర కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుండగా అది గమనించి ప్రాణాలతో ఒడ్డుకు చేర్చిన అక్కడ విధులు నిర్వహిస్తున్న కడప జిల్లాకు చెందిన p. గంగరాజు G. బాబు […]

విధాత:ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో ఇద్దరు పిల్లలను కనిపెంచి ప్రయోజకుల్ని చేసిన ఒక మాతృమూర్తి భర్త మరణంతో పేగు తెంచుకు పుట్టిన పిల్లలు ఆదరించటం లేదన్న మనోవేదనతో కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య ప్రయత్నం.గుంటూరు చెందిన ఒక వృద్ధ మహిళ సీతానగరం పుష్కర ఘాట్ దగ్గర కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుండగా అది గమనించి ప్రాణాలతో ఒడ్డుకు చేర్చిన అక్కడ విధులు నిర్వహిస్తున్న కడప జిల్లాకు చెందిన p. గంగరాజు G. బాబు పోలీస్ కానిస్టేబుల్ లు .
విధుల్లో భాగంగా అటు వెళ్తున్న తాడేపల్లి Ci ఇది గమనించి ఆత్మహత్య ప్రయత్నం చేసిన మహిళ వివరాలు తెలుసుకొని కుటుంబ సభ్యులు వచ్చేవరకూ మేయర్ స్ హోమ్ కు తరలించాలని ఆదేశించిన “Ci సుబ్రహ్మణ్యం” ఎంతో సమయస్ఫూర్తితో ఒక వృద్ధ మహిళ ప్రాణాలు కాపాడిన ఇద్దరు పోలీసులను అభినందించిన పోలీసు ఉన్నతాధికారులు.