మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావుపై సీబీఐ కేసు

విధాత‌:పొగాకు కొనుగోలు కంపెనీ పేరిట రుణాలు తీసుకున్న తాడిశెట్టి వెంకట్రావు .ఎస్‌బీఐ నుంచి రూ.45 కోట్లు లోన్ తీసుకున్నారు ఆ త‌ర్వాత రూ.19 కోట్ల రుణాన్ని చెల్లించకుండా ఎగ్గొట్టడంతో బ్యాంకు వెంకట్రావు, మురళీమోహన్ పై కేసు ఫిర్యాదు చేయ‌గా తెలుగు రాష్ట్రాల్లో తాడిశెట్టి వెంకట్రావు ఆస్తులపై సీబీఐ సోదాలు నిర్వ‌హిస్తుంది.