చంద్ర‌బాబు అత్య‌వ‌స‌ర స‌మావేశం

విధాత‌: తన ఛాంబర్లో అత్యవసర టీడీఎల్పీ సమావేశం నిర్వహిస్తోన్న చంద్రబాబు.మండలి సమావేశం నుంచి హుటా హుటిన లోకేష్, యనమల సహా ఇతర ఎమ్మెల్సీలను పిలిపించిన చంద్రబాబు సభలో వైసీపీ సభ్యుల తీరుపై చర్చ జ‌ర‌పనున్నారు. వైసీపీ సభ్యులు శృతి మించేలా వ్య‌వహరిస్తున్నారని అభిప్రాయపడ్డ ఎమ్మెల్యేలు, కుటుంబంలోని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సభలో వైసీపీ సభ్యులు కామెంట్లు చేస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. స్పీకర్ కూడా మౌనంగా ఉంటూ వైసీపీని కట్టడి చేయడం లేదని అనగాని పేర్కొన్నారు.సభలో జరిగిన పరిణామాలు […]

చంద్ర‌బాబు అత్య‌వ‌స‌ర స‌మావేశం

విధాత‌: తన ఛాంబర్లో అత్యవసర టీడీఎల్పీ సమావేశం నిర్వహిస్తోన్న చంద్రబాబు.మండలి సమావేశం నుంచి హుటా హుటిన లోకేష్, యనమల సహా ఇతర ఎమ్మెల్సీలను పిలిపించిన చంద్రబాబు సభలో వైసీపీ సభ్యుల తీరుపై చర్చ జ‌ర‌పనున్నారు.

వైసీపీ సభ్యులు శృతి మించేలా వ్య‌వహరిస్తున్నారని అభిప్రాయపడ్డ ఎమ్మెల్యేలు, కుటుంబంలోని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సభలో వైసీపీ సభ్యులు కామెంట్లు చేస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.

స్పీకర్ కూడా మౌనంగా ఉంటూ వైసీపీని కట్టడి చేయడం లేదని అనగాని పేర్కొన్నారు.సభలో జరిగిన పరిణామాలు చూస్తోంటే తీవ్ర ఆవేదన కలుగుతోందన్న బాబు భవిష్యత్ కార్యాచరణపై చర్చ