వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి సీఎం జగన్

విధాత: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ శుక్రవారం వైద్య పరీక్షల నిమిత్తం మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు. ఇటీవల వ్యాయామం చేస్తుండగా కాలికి గాయం అయింది. కాలుకు వాపు రావడంతో పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్లు సీఎం జగన్ కాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు.