కాసేపట్లో సీఎం జగన్ సిమ్లా ప్రయాణం.
విధాత: తాడేపల్లి నివాసం నుంచి కుటుంబ సమేతంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్.మధ్యాహ్నం 12 గంటలకు కుటుంబంతో కలిసి సిమ్లా చేరుకోనున్న సీఎం.