దేవినేనిపై కొవిడ్‌ కేసు

విధాత‌:మాజీమంత్రి దేవినేని ఉమపై మైలవరం పోలీస్‌స్టేషన్‌లో కొవిడ్‌ కేసు నమోదైంది. ఈనెల 16న చేపట్టిన ఒక కార్యక్రమంలో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇళ్ల పట్టాల సమస్యలపై రెండు రోజుల క్రితం బాధితులతో దేవినేని ఉమ మాట్లాడిన విషయం తెలిసిందే.