తిరుపతికి చేరుకున్న గో మహా పాదయాత్ర
విధాత:బాలకృష్ణ గురు స్వామి ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన గో మహా పాదయాత్ర 17 వ రోజు మంగళవారం సాయంత్రానికి తిరుపతికి చేరుకుంది.మహిళలు పెద్ద ఎత్తున కుంకుమతో వీరతిలకం దిద్ది హారతి ఇచ్చి స్వాగతం పలికారు.గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గో నినాదాలు పలుకుతూ,తిరుపతిలో పాయాత్ర కొనసాగింది. కరకంబాడి,లీలా మహల్ సర్కిల్,కపిలతీర్థం నంది సర్కిల్ మీదుగా అలిపిరి వరకు పాదయాత్ర చేరుకుంది.