విద్యార్థి నేతల అరెస్టులను ఖండించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

విధాత :రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిరుద్యోగులు, యువజన, విద్యార్థి నేతల అరెస్టులను ఖండించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.ఉద్యోగాలు ఇమ్మనడిగితే అరెస్టులు చేయించిన ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుంది.లక్షలాది నిరుద్యోగులు ఉండగా కేవలం 10,143 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయటం సీఎం జగన్ కు తగునా?అరెస్టు చేసిన నిరుద్యోగ యువతను తక్షణమే విడుదల చేయాలి. -రామకృష్ణ.

విద్యార్థి నేతల అరెస్టులను ఖండించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

విధాత :రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిరుద్యోగులు, యువజన, విద్యార్థి నేతల అరెస్టులను ఖండించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.ఉద్యోగాలు ఇమ్మనడిగితే అరెస్టులు చేయించిన ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుంది.లక్షలాది నిరుద్యోగులు ఉండగా కేవలం 10,143 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయటం సీఎం జగన్ కు తగునా?అరెస్టు చేసిన నిరుద్యోగ యువతను తక్షణమే విడుదల చేయాలి.

-రామకృష్ణ.